Thursday, January 23, 2025

కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ జెఎన్‌టియూ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే బస్సు దగ్థమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News