Saturday, November 23, 2024

కోఠి మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Koti Medical College

హైదరాబాద్: నగరంలోని కోఠి మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. బస్ స్టాప్ పక్కనే ఉన్న చెప్పులు, వస్త్రాల దుకాణం దగ్ధమయ్యాయి. దుకాణం పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లో  మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire Accident in Koti Medical College

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News