Sunday, January 19, 2025

నిలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగతో నిలోఫర్ ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News