- Advertisement -
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం. ఆస్పత్రి అత్యవసర విభాగం ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలునుకున్న అగ్నిమాపక సిబ్బంది నిమ్స్ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఐదో అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -