Sunday, January 19, 2025

రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో జనం పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షాక్ సర్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది ఫైర్ అధికారి భావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News