Thursday, January 23, 2025

ముషీరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్లో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Old Man burnt alive in Aswaraopeta

హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ప్రసాద్ అనే రైల్వే ఉద్యోగి ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన ముషీరాబాద్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Fire Accident in Ramnagar Fish Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News