Thursday, January 23, 2025

సుల్తాన్ బజార్ లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

Fire accident in Sultan bazar

హైదరాబాద్: భాగ్యనగరంలోని సుల్తాన్‌బజార్‌లో మంగళవారం ఉదయం ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వస్త్రం దుకాణం మొత్తం పెద్దగా పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News