Monday, December 23, 2024

అక్షయ్ కుమార్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire accident on Bachchan Pandey movie set

ముంబై: బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండే మూవీ షూటింగ్ సెట్ లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ పైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, కృతి సనన్ లపై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో మంటలు చెలరెగాయని బాలీవుడు వర్గాలు తెలిపాయి. తక్షణమే అలర్ట్ అయిన చిత్ర యూనిట్ మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని చిత్రబృందం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News