Sunday, December 22, 2024

బందర్ రోడ్డులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident on Vijayawada Bandar Road

అమరావతి: విజయవాడలోని బందర్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హ్యుందాయ్ సర్వీస్ సెంటర్ లో కార్లు పేలాయి. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్ లో 100 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News