Wednesday, December 25, 2024

బైక్ పై వెళ్తున్న వ్యక్తికి అంటుకున్న మంటలు…

- Advertisement -
- Advertisement -

Fire accident to bike in Khammam

తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో భైక్ పై వెళ్తున్న వ్యక్తి నిప్పంటుకుంది.  కోదాడకు చెందిన  వై గోపాల్ అనే వ్యక్తి (25) బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో అతడికి మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి తట్టుకోలేక రోడ్డుపై పరుగులు తీశారు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News