Friday, April 4, 2025

చెత్త సేకరణ దుకాణంలో మంటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాలానగర్ పిఎస్ పరిధిలోని చెత్త సేకరణ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చింతల్ పద్మానగర్ ఫేజ్ 1లోని స్క్రాప్ దుకాణంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. స్క్రాప్ దుకాణం పక్కనే ఉన్న సెలూన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్తలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News