Monday, December 23, 2024

గురుగ్రామ్‌లోని గ్లోబల్ ఫోయర్ మాల్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Global Foyer Mall

హర్యానా:   గురుగ్రామ్‌లోని ఓ మాల్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఉన్న ‘గ్లోబల్ ఫోయర్ మాల్‌’లో మంటలు చెలరేగడంతో అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News