Sunday, January 5, 2025

జీడిమెట్ల ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎస్ బి ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో తెలియలేదు. ఇదిలావుండగా అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా నష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News