Sunday, December 22, 2024

అటవీశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire at Tiger Zone Forest Office in Ichoda

ఇచ్చోడ: నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని కవ్వాల్ టైగర్ జోన్ అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. అటవీశాఖ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. దీంతో చుట్టు పక్కల కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దగ్థమైయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News