Monday, December 23, 2024

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : విశాఖ ఉక్కు కర్మాగారం లో శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో BF 3 నార్త్ సైడ్ స్లాగ్ పిట్ సమీపంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. సిఐఎస్‌ఎఫ్ ఫైర్ వింగ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గాని, యంత్రాలు, ఉత్పత్తికి గానీ ఎలాంటి నష్టం కలగలేదని స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం తెలిపింది. ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోందని , ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News