Monday, December 23, 2024

అమ్రాబాద్ అభయారణ్యంలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అభయారణ్యంలోని ఐదు హెక్టార్లలో మంటలు చెలరేగాయి. శ్రీశైలం- హైదరాబాద్ హైవే సమీపంలో అడవి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫారెస్ట్ వాచర్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News