Monday, December 23, 2024

నల్లమలలో కార్చిచ్చు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఫరహాబాద్, భౌరాపూర్, రాంపూర్ సెక్టార్లలో మంటలు చెలరేగాయని రేంజన్ ఈశ్వర్ తెలిపారు. ఈ మంటలను 15 మంది ఫైర్ వాచర్లు, 15 మంది బేస్‌క్యాంప్ వాచర్లు అదుపు చేశారన్నారు. దాదాపు 8 హెక్టార్ల అడవి దగ్ధమైనట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News