Monday, December 23, 2024

ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ భవనంలో మంటలు

- Advertisement -
- Advertisement -

 

Fire in Delhi

ఢిల్లీ: న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని ఓ భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో 4 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనిచేస్తున్నాయని  ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. తాజా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News