Saturday, January 18, 2025

ఇంట్లో చెలరేగిన మంటలు… ఆరుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం కథువాలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శివనగర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News