Monday, December 23, 2024

చిట్యాలలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Chemical Factory in Chityala

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మండలంలోని వెలిమినేడు పరిధిలోని హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fire breaks out at Chemical Factory in Chityala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News