Wednesday, January 22, 2025

సూరారంలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం సూరారంలోని అరుంధతి ట్రేడర్స్ హార్డ్ర్ వేర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతూ దుకాణం మొత్తం మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్లలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైన చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News