Monday, December 23, 2024

హైమార్క్ భవనం యజమానిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Fire breaks out at hotel Raidurgam

హైదరాబాద్ : రాయదుర్గంలోని హైమార్క్ ఛాంబర్ భవనంపై అధికారులు చర్యలు చేపట్టారు. భవనం యాజమానిపై కేసు నమోదు చేశారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. శనివారం హైమార్క్ భవనం రెండో అంతస్థులో అగ్నిప్రమాదం జరిగింది. యాక్షన్ సెక్యూరిటీ సర్వీసెస్ లో మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News