Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో సచివాలయం పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News