- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.బుధవారం ఉదయం బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్ పారిశ్రామికవాడలోని గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘనాస్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -