Thursday, December 26, 2024

కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

చెన్నూర్ ః కిష్టంపేట గ్రామ సమీపంలో ఆదిశంకర చార్య కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మంగళవారం రోజు పత్తిని సరిచేసే డోజర్ పైపు అస్మాత్తుగా కాలి పోవడంతో ఒక్క సారిగా పైపుతో పాటు పత్తికి అంటుకొని మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది చెన్నూర్ ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడి కి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పఘటనలో సుమారు 5 క్వింటాళ్ళ పత్తి ప్రమాదంలో కాలిపోయినట్లు మార్కెట్ కమీటి కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News