Sunday, December 22, 2024

పోచమ్మ మైదాన్ జకోటియా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగసి పడడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి పోలీసులు, పైర్ సిబ్బంది చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News