Sunday, January 19, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire broke out at Attapur branch of Central Bank of India

హైదరాబాద్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో బ్యాంకులో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపకయంత్రాలతో మంటలార్పారు. ఈ ప్రమాదంలో కీలకమైన ఫైల్స్ కాలిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News