Friday, December 20, 2024

కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ యార్డులోని పాత ప్యాసింజర్ బోగీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పాత ప్యాసింజర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News