Monday, December 23, 2024

ముంబైలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు

- Advertisement -
- Advertisement -

Fire broke out in Mumbai's Borivali

మహారాష్ట్ర : ముంబై బోరివాలిలోని ‘ధీరజ్ సవేరా’ భవనంలోని 14వ అంతస్తులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని రెండు అపార్ట్‌మెంట్లలో అంటుకున్న మంటలను అదుపుచేశారు. అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న 14 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News