Wednesday, January 22, 2025

నోయిడాలో మంటలంటుకున్న నడుస్తున్న కారు

- Advertisement -
- Advertisement -

Fire broke out of Car

న్యూఢిల్లీ: నోయిడాలోని సెక్టార్ 15ఏ లో డిఎన్‌డి రోడ్డులో నడుస్తున్న కారు ఉన్నపళంగా మంటలంటుకుంది. ఆ కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు సకాలంలో బయటకి దూకేసి బతికిపోయారు. కాగా ఇద్దరు మహిళలు ఈ ఘటనలో గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News