Thursday, January 23, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఓ స్పేర్ రైల్వే కోచ్‌లో మంటలు చేలరేగాయి. అలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్‌లో మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది, రైల్వే సిబ్బంది అక్కడి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం సమయంలో రైల్వే కోచ్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దేశంలో ఎక్కడో ఒక చోటు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ నెల 17 ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో 15 మంది మృతి చెందగా, 60 మందకి గాయాపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News