- Advertisement -
న్యూయార్క్: అమెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు ఆదివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. డెన్వర్ నుంచి హోనలులుకు ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 777-200 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -