Sunday, December 22, 2024

ఆదిభట్ల ఓఆర్ఆర్ పై వ్యక్తి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్థరాత్రి కారులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో వ్యక్తి సజీవదహనం కాగా, కారు పూర్తిగా దగ్థం అయింది. మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్ గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కారును ఎవరైన తగలబెట్టారా? ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News