Monday, January 20, 2025

ఆటోలో మంటలు.. విద్యార్థులకు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

Fire in auto: Missed threat to students

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిలువకోడూరు వద్ద శుక్రవారం ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆటోలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆటో కాలిబూడిదైంది. దీంతో విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News