Monday, December 23, 2024

లక్డీకపూల్‌ వద్ద కారులో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

Fire in car in Lakdikapool

హైదరాబాద్: ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన సంఘటన హైదరాబాద్‌లో లక్డీకపూల్‌లో జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యాపారి సామల వంశీ కృష్ణ కారు లక్డీకపూల్ నుంచి మాసబ్ ట్యాంక్‌కు వెళ్తుండగా వెంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారులో నుంచి మంటలు వచ్చాయి. వెంటనే కారులో ఉన్న ఇద్దరు బయటకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News