Friday, December 27, 2024

ఒడిశాలో గూడ్సు రైలు వ్యాగన్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రూప్సా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఉదయం ఆగి ఉన్న గూడ్సు రైలుకు చెందిన వ్యాగన్‌కు నప్పంటుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరావలసి ఉంది. బాలాసోర్ జిల్లాలో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం సంభవించి 170 మంది మండికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News