Sunday, January 19, 2025

జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున భువనేశ్వర్-హౌరా జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ కటక్ స్టేషన్ చేరుకున్న తరువాత రైలు కోచ్ బ్రేక్ షూ నుంచి పొగలు రావడంతో మంటలు అంటుకున్నాయి. రైల్వే సిబ్బంది అక్కడి చేరుకొని మంటలను ఆర్పేశారు. వెంటనే రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదం రైల్వే సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News