Thursday, January 23, 2025

సైనిక వాహనంలో మంటలు: ఇద్దరు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

సూమ్మూ: జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లాలో సైనిక వాహనంలో బాంబు పేలుడు కారణంగా మంటలు వ్యాపించడంతో ఇద్దరు జవాన్లు మరణించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. భాటా ధురియా ప్రాంతంలోని హైవేపైన గురువారం ఈ దుర్ఘటన జరిగినట్లు వారు చెప్పారు. ప్రాథమిక వార్తల ప్రకారం పిడుగుపాటే ఈ పేలుడుకు కారణంగా తెలుస్తోంది. ఈ పేలుడులో ఇద్దరు లేక ముగ్గురు జవాన్లు మరణించిటన్లు వర్గాలు తెలిపాయి. పూంచ్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘటన స్థలికి సైన్యం, పోలీసు సిబ్బంది హుటాహుటిన తరలివెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News