- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రాంతం ఆటో నగర్ లో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు అంటుకున్నాయి. చౌటుప్పల్ నుంచి ఆటోనగర్ వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
- Advertisement -