Wednesday, January 22, 2025

బిఆర్‌కె భవన్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌కె భవన్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అలెర్ట్ అయిన్ ఎస్‌పిఎఫ్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. విషయం తెలియగానే జిఎడి అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News