Thursday, January 23, 2025

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

Fire on Japan Prime Minister shinzo abe

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో కిందపడిపోయారు. నర నగరంలో ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ తరపున షింజో అబే ప్రచారం చేస్తున్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో షింజోలో కదలికలు లేవని స్థానిక మీడియా వెల్లడించింది. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News