Tuesday, April 1, 2025

జమ్ముకశ్మీర్ కథువాలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ లోని కథువాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శివనగర్ లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడన ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని చికిత్సనిమిత్తం కథువా లోని జీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్కూట్ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News