Friday, April 11, 2025

Tappachabutra: టప్పాచబుత్రాలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని టప్పాచబుత్రాలో మంగళవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశ్ సింగ్‌పై గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి టివి కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News