Sunday, December 22, 2024

తుపాకీతో కుటుంబ సభ్యులపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

Firing on family members with gun in Sircilla

కోనరావుపేట: సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేటలో తుపాకీ కలకలం రేగింది. నేవూరి హనుమంతు అనే వ్యక్తి మాటామాట పెరిగి కుటుంబసభ్యులను తుపాకీతో కాల్చబోయాడు. దీంతో ప్రాణభయంతో వారు బయటకు పరుగులు తీశారు. హనుమంతు గతంలో జనశక్తి సానుభూతిపరుడిగా ఉన్నట్లు సమాచారం. జనశక్తి డంపు చేసే ఆయుధాల్లో ఒక ఆయుధాన్ని దాచుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News