Sunday, December 22, 2024

కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది దారుణ హత్య కేసులో నిందితులు పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీస్‌లు శనివారం అరెస్టు చేశారు. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్ వెంటనే అక్కడ నుంచి బైక్‌పై పారిపోడానికి రామ్‌వీర్ సహకరించాడని పోలీస్‌లు చెప్పారు. షూటర్ నితిన్ ఉంటున్న గ్రామం లోనే రామ్‌వీర్ నివసిస్తున్నట్టు పోలీస్‌లు తెలిపారు. తప్పించుకున్న ఇద్దరు నిందితుల కోసం పోలీస్‌లు ముమ్మరంగా గాలిసస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News