Saturday, May 17, 2025

స్వదేశీ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

 

Cervical Cancer Vaccine

న్యూఢిల్లీ:  అమ్మాయిల కోసం దేశంలోనే తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది’’ అని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్సన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్‌కె అరోరా చెప్పారు. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా  గత నెలలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News