Thursday, January 16, 2025

ఫ్లిప్‌కార్ట్‌పై తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టూవీలర్ ఇవి స్టార్టప్ మ్యాటర్ ఆన్‌లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ ఎరాను ఆన్‌లైన్‌లో ప్రిబుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్చిలో ఆవిష్కరించారు. ఈ బైక్ ధర రూ.1.44గా, సింగిల్ చార్జ్‌తో 150 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది.

Also Read: చీతాల మృతిని ముందే ఊహించాం

మ్యాటర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సిఇఒ మోహాల్ లాల్‌బాయ్ మాట్లాడుతూ, నేడు మొబైల్, ఇంటర్నెట్, ఇకామర్స్ వంటి టెక్నాలజీ అందుబాటులో ఉందని, దీనికి అనుగుణంగా తమ ఎలక్ట్రిక్ బైక్‌ను వినియోగదారులకు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News