Monday, December 23, 2024

ఫస్ట్ థండర్ బ్లాస్ట్

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేనిల మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘బోయపాటిరాపో’. సోమవారం హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ థండర్ బ్లాస్ట్ అయింది. థండర్ ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో బోయపాటి స్టాంప్ ఉంది. రామ్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌లో కనిపించాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీ, అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News