Sunday, January 19, 2025

మొదటి వన్డే.. భారత్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

ఢాకా: టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్ గడ్డపై భారత్ మూడు వన్డేలు, మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఢాకా వేదికగా మొదటి వన్డే జరుగనుంది. ఈ మ్యచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రానున్న ప్రపంచకప్ నాటికి మెరుగైన జట్టును తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న భారత్ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఇదిలావుంటే బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం ఎంత పెద్ద జట్టుకైనా కష్టంతో కూడుకున్న అంశమే. ఇలాంటి స్థితిలో టీమిండియా ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News