Thursday, December 26, 2024

39.3 శాతానికి పెరిగిన ద్రవ్య లోటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324) మొదటి అర్థ భాగంలో పూర్తి సంవత్సరం లక్షంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 39.3 శాతానికి చేరింది. గతేడాది ఇదే కాలంలో 37.3 శాతంతో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగింది. ఖర్చు, ఆదాయం మధ్య అంతరం లేదా ద్రవ్యలోటు 2023 సెప్టెంబర్ ముగింపు నాటికి రూ.7.02 లక్షల కోట్లుగా ఉంది. ఈమేరకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సిజిఎ) గణాంకాలను విడుదల చేసింది. 2023-24 లో జిడిపిలో 5.9 శాతానికి ద్రవ్య లోటును తీసుకురావాలని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వ అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News